Home
The Raja Saab
The Raja Saab News
-
Prabhas : గుడ్ న్యూస్.. ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి ప్రకటన
Prabhas : ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఇప్పుడు.. అదిగో అప్పుడు.. ఆమెతో పెళ్లి.. ఈమెతో మ్యారేజ్ అన్నట్టు ఎన్నో వినిపించాయి. కానీ ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాడు ప్రభాస్. ఆయన ఓ ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్, ఫ్యామిలీ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తాజాగా కీలక ప్రకటన చేశారు. ప్రభాస్ పెళ్లి చేయాలని నాకు కూడా… -
The Raja Saab: ఓ వైపు వాయిదా, మరోవైపు పోరాటం.. మారుతి ఏం చేస్తారో!
Prabhas The Raja Saab Movie Update: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. వాస్తవానికైతే ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ ప్రభాస్ మోకాలి నొప్పితో పాటు ఫౌజీ షూటింగ్ కారణంగా బ్రేక్ పడుతూ వచ్చింది. కొన్ని రోజులు మధ్యలో రెస్ట్ తీసుకున్న డార్లింగ్.. ఇప్పుడు తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యారు. రాజాసాబ్… -
Rajasab : ‘ది రాజాసాబ్’ సినిమాలో సడెన్ ట్విస్ట్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా , మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న మూవీ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. టీ.జి. విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నా ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ను పెంచగా. తాజా సమాచారం ప్రకారం ‘ది రాజా సాబ్’… -
Prabhas-NTR: దటీజ్ ‘ఎన్టీఆర్-ప్రభాస్’.. నమ్మితే అంతే!
ప్రభాస్, ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరికీ ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’తో ‘ప్రభాస్’ పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించుకోగా.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఈ ఇద్దరికి ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం ఈ ఇద్దరు అస్సలు తగ్గేదేలే… -
The Raja Saab: ఒక్క సెట్.. ఎన్నో స్పెషాలిటీలు!
ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే, పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ జరిగింది. టీజర్‌పై పాజిటివ్ ఇంప్రెషన్స్ వచ్చాయి. తాజాగా ఈ టీజర్ లాంచ్‌కు కేవలం తెలుగు మీడియాను మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధులను… -
The Rajasaab : టీజర్ లో ఆ లుక్ లేదు.. కారణం అదేనా..?
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ ఓ రేంజ్ లో ఉంది. ప్రభాస్ ఇందులో వింటేజ్ లుక్ లో కనిపించాడు. సంజయ్ దత్ లుక్ కూడా అదిరిపోయింది. కానీ అసలైందే మిస్ అయింది. అదే ఓల్డేజ్ ప్రభాస్ లుక్. ఫస్ట్ లో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్… -
The Rajasaab : ‘రాజాసాబ్’ టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడే..?
The Rajasaab : ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించే సమయం వచ్చిందని తెలుస్తోంది. ది రాజాసాబ్ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. డబ్బింగ్ పనులు కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. అన్నీ కుదిరితే జూన్ 6న మూవీ టీజర్ రాబోతోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ… -
Prabhas: ‘ది రాజా సాబ్’ టీజర్‌పై క్లారిటీ ఇచ్చిన ఎస్కేఎన్..!
ప్రభాస్ లైనప్‌లో అరడజనుకు పైగా సినిమాలు ఉండగా సెట్ మీద ఉన్న సినిమాలో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ లో ప్రభాస్ తాతగా, మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కీలక పాత్రలో సంజయ్‌దత్, అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార ఓ ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఇక షూటింగ్ పూర్తి… -
Prabhas : ‘ది రాజా సాబ్’ నుండి లేటెస్ట్ అప్ డేట్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. అయితే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.… -
Prabhas : ‘ది రాజాసాబ్’ టీజర్ వచ్చేది అప్పుడేనా..?
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ది రాజాసాబ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని అప్పట్లో ప్రకటించినా.. చివరకు వాయిదా వేశారు. షూటింగ్ లేట్ అవుతుండటంతో సమ్మర్ లో కాకుండా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కానీ వీఎఫ్ ఎక్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయంట. అయితే…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!