Director Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తూన్న కొత్త సినిమా ‘ది రాజాసాబ్’. ఈ నెల 29న సినిమాకు సంబంధించిన ట్రైలర్ 2.0 ను మేకర్స్ గ్రాండ్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కు డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. ఇదే టైంలో కొందరు డార్లింగ్ ఫ్యాన్స్.. ‘ది రాజాసాబ్’ సినిమా బాగుండటంతో ఆ ఆనందాన్ని డైరెక్టర్‌కు సరికొత్త రీతిలో తెలియజేశారు. READ ALSO: Health Tips: రేపే డిసెంబర్ 31.. మందుబాబులు ఇది…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్ మధ్యకు వచ్చి చాలా కాలం అవుతోంది. ఆల్మోస్ట్ రెండు మూడేళ్లు కావొస్తుంది. ‘సలార్’ లాంటి సినిమాకు ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ చేశారు. ‘కల్కి’ సినిమాకు మాత్రం బుజ్జిని పరిచయం చేయడానికి వచ్చాడు డార్లింగ్. అది తప్పితే.. ఆ తర్వాత పబ్లిక్ ఈవెంట్స్‌లలో పెద్దగా కనిపించలేదు. ఇది కాస్త రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను బాధించింది. ఇక మా హీరోను ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో చూడలేమా? అనే డైలమాలో పడిపోయారు అభిమానులు.…
‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేయగా..…