The Raja Saab Day1 Collections: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన స్టార్ పవర్‌ను నిరూపించాడు. తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ దిశగా దూసుకెళ్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారత్‌లో తొలి రోజు సుమారు రూ. 65 కోట్లకు పైగా…