Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దాంతో పాటు ఫౌజీ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ప్రభాస్. ఆ వెంటనే స్పిరిట్ రెడీగా ఉంది. వీటి తర్వాత రెండు సీక్వెల్స్ ఉన్నాయి. కల్కి-2, సలార్-2 సినిమాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కాకుండా మరో సీక్వెల్ చేయడానికి మన డార్లింగ్ రెడీ అవుతున్నాడంట. అదేదో కాదు ది రాజాసాబ్-2. ప్రస్తుతం రాజాసబ్…