Home
The Paradise
The Paradise News
-
The Paradise: యూట్యూబ్‌లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..
The Paradise: దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ సినిమా ది ప్యారడైజ్. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు విడుదలైంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మామూలుగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట… -
AR Rahman vs Anirudh : ఫిబ్రవరి నెలాఖరున రెహమాన్, అనిరుధ్ మధ్య మ్యూజికల్ వార్!
సంగీత ప్రపంచంలో ఇద్దరు ధృవతారలు ఒకే సమయంలో తమ పాటలతో పలకరించబోతుంటే, ఆ సందడి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (ARR) మరియు ప్రస్తుత సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తమ రాబోయే చిత్రాల సింగిల్స్‌తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి సిద్ధమయ్యారు. ముందుగా రాక్‌స్టార్ అనిరుధ్ తన మ్యాజిక్‌ను చూపించబోతున్నారు. అని సంగీతం అందిస్తున్న చిత్రం నుండి మొదటి సింగిల్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ … -
The Paradise Release Date: ఇట్స్ అఫీషియల్.. నాని రక్తపాతం సృష్టించడానికి డేట్ ఫిక్స్!
The Paradise Release Date: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మ్యాట్ ఫినిష్ బ్యాక్, Dimensity 6300 ప్రాసెసర్, 50MP కెమెరాతో Honor X6d… -
The Paradise Release: ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై అనుమానాలు.. మార్చిలో లేనట్టేనా?
‘న్యాచురల్ స్టార్’ నాని హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 8 భాషల్లో రిలీజ్ అయ్యే ప్యారడైజ్.. అనుకున్నట్లుగా మార్చి 2026లో విడుదల కావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు… -
Peddi-Paradise: బాక్సాఫీస్ దగ్గర సస్పెన్స్.. మార్చి రేసు నుండి చరణ్, నాని అవుట్?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మార్చి నెలలో భారీ పోటీ ఉంటుందని భావించిన ఫ్యాన్స్‌కు ఇప్పుడు నిరాశ తప్పేలా కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, నాచురల్ స్టార్ నాని క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’.. ఈ రెండు సినిమాలు మార్చి రిలీజ్ నుండి వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొదట రామ్ చరణ్ ‘పెద్ది’ విషయానికి వస్తే, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై… -
Nani: నాని లైనప్‌లో మరో క్రేజీ మూవీ..?
నేచురల్ స్టార్ నాని ప్రజెంట్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడిలా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు తన రూటు మార్చి పూర్తి వైల్డ్ అవతారంలోకి మారిపోయారు. రీసెంట్గా ‘హిట్ 3’ వచ్చిన్న నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే పీరియాడిక్ మాస్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీని తర్వాత సుజిత్ డైరెక్షన్లో ‘బ్లడీ రోమియో’… -
Sujith : సుజీత్ తర్వాత సినిమా ఆ హీరోతోనే..?
Sujith : ఎట్టకేలకు ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. డైరెక్టర్ సుజీత్ పేరు మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే సుజీత్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. గతంలో నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా ఓకే అయింది. కానీ అనుకోకుండా ఆ మూవీ పట్టాలెక్కకుండానే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఓజీ సక్సెస్ కావడంతో తర్వాత మూవీ నానితో చేస్తాడేమో అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాని శ్రీకాంత్… -
Chiranjeevi : నానితో చిరంజీవి సినిమా అప్పుడేనా..?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకు కొన్ని సినిమా అప్డేట్లు వచ్చాయి. విశ్వంభర నుంచి గ్లింప్స్, మెగా 157 నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అలాగే డైరెక్టర్ బాబీతో ఓ సినిమాను ప్రకటించారు. కానీ శ్రీకాంత్ ఓదెలతో మాత్రం సినిమా అప్డేట్ రాలేదు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ఎప్పుడో సినిమా కన్ఫర్మ్ అయింది. అనిల్ రావిపూడి సినిమా తర్వాత కచ్చితంగా శ్రీకాంత్ సినిమానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మెగా 158సినిమాగా బాబీ మూవీని… -
Tollywood : మూడు సరికొత్త సినిమాలతో ముస్తాబవుతోన్న టాలీవుడ్
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ కోసం సరికొత్త లుక్ ట్రై చేసి పాన్ ఇండియా రేంజ్లో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశాడు.. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్, ప్రభాస్ మాస్ అటిట్యూడ్, థియేటర్స్‌లో భయపెట్టి నవ్వించి హంగామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. రాజాసాబ్‌లో కొత్త గెటప్, రాయల్ లుక్‌తో సింహాసనం మీద కూర్చున్న ప్రభాస్ ఈసారి ఫ్యాన్స్ విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి డిసెంబర్ 5న రెడీ అవుతున్నాడు.అయితే ప్రొడ్యూసర్ మాత్రం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్పై… -
Spark of The Paradise: నాని పారడైజ్ జైలు సీక్వెన్స్ వీడియో వచ్చేసింది.. అరాచకం అంతే!
నాని హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ది పారడైజ్. గతంలో దసరా అనే సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే ఒక్కసారిగా కలకలం రేపింది. ఎవరూ ఊహించని పాత్రలో నాని కనిపించబోతున్నాడని అనౌన్స్మెంట్ వీడియోతోనే క్లారిటీ చేశారు. ఇక ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ క్లోజింగ్ వీడియో అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ వీడియో చూస్తుంటే ఒక భారీ జైల్ సీక్వెన్స్ ఫైట్…
తాజావార్తలు
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!