Home
The Paradise
The Paradise News
-
The Paradise : ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్… ‘ది ప్యారడైజ్’పై బజ్ పెంచే అప్డేట్
The Paradise : ఇంటర్వెల్కే థియేటర్ షేక్ అవుతుందా? సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నా, నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ గురించి వస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే భారీ బడ్జెట్, విభిన్నమైన కాన్సెప్ట్, పవర్ఫుల్ క్యాస్టింగ్తో ఈ సినిమా టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రంలోని ఇంటర్వెల్ బ్లాక్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఒక్క సీన్ సినిమాకు… -
Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
Vikram Malik: నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ‘జాడల్ జమానా’ (Jadal Zamana) వరల్డ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలోని నటిస్తున్న రాఘవ్ జుయల్ క్యారెక్టర్ను మేకర్స్ తాజాగా పరిచయం… -
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
The Paradise: నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి ఒక సరికొత్త అప్డేట్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా #JadalZamana అనే పవర్ఫుల్ ట్యాగ్తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ‘దసరా’ వంటి… -
Nani: నాని కొత్త సినిమా ప్రచారం.. నిజమే లేదట!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా.. తన సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్పై వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగానూ టాలీవుడ్లో సరికొత్త మైలురాళ్లను అందుకుంటున్నారు. ఇటీవలే ఈ బ్యానర్ నుండి వచ్చిన ‘కోర్టు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించడంతో, నాని తన ప్రొడక్షన్ హౌస్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ నడుస్తోంది. ఈ… -
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
టాలీవుడ్ బాక్సాఫీస్కు రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. జూన్ మొదటి వారంలో (జూన్ 4న) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే, జూన్ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ హవానే నడవడం ఖాయం. ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్ను మరింత ఊపులోకి తెచ్చేందుకు పలు క్రేజీ చిత్రాలు క్యూ కట్టబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు (August)… -
The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
గత కొద్ది రోజులుగా నాని హీరోగా నటిస్తున్న ‘ది పారడైజ్’ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. సినిమా అవుట్పుట్ అనుకున్న విధంగా రాలేదని, అందుకే చాలా వరకు ఇష్యూస్ చేస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా ఇలాంటి వార్తల మీద సినిమా యూనిట్ అధికారికంగా స్పందించింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారికి సీరియస్ వార్నింగ్ ఇస్తూ, అసలు వాస్తవాలను టీం బయటపెట్టింది. “మా సినిమాను మొదటి రోజు… -
Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
హిట్స్తో సంబంధం లేకుండా చేతినిండా ఆఫర్స్ ఉన్న హీరోయిన్స్లో ‘అస్సాం అందగత్తె’ ‘కాయాదు లోహర్’ ఒకరు. రీసెంట్గా వచ్చిన ‘ఫంకీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ, ఆ వెంటనే ‘డ్యూడ్’ మ్యూజిక్ డైరెక్టర్ ‘సాయి అభ్యంకర్’తో చేసిన ప్రైవేట్ ఆల్బమ్ 100 మిలియన్ వ్యూస్ అందుకోవడంతో ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే వైరల్ భామగా మారింది. అంతేకాదు, నెక్స్ట్ ఆగస్టు మంత్లో అయితే ఏకంగా అటు తెలుగుతో పాటు ఇటు మలయాళం భాషలో కూడా… -
Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్ వరల్డ్ మూవీ’నే కావాలా?
Tollywood Pan World Movies: డైరెక్ట్ పాన్ ఇండియా హిట్ లేని హీరోలు సైతం ఇప్పుడు ‘పాన్ వరల్డ్’ మంత్రం జపిస్తుండటం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ‘బాహుబలి’ తర్వాత సరిహద్దులు చెరిగిపోయి పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. ఇప్పుడు ఆ పరిధి దాటి మన మేకర్స్ ‘పాన్ వరల్డ్’ దిశగా అడుగులు వేస్తున్నారు. వారణాసి, రాకా, స్పిరిట్, డ్రాగన్, ది పారడైజ్… -
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’కు బ్రేక్ ..కారణం ఏంటంటే?
Nani Bloody Romeo Postponed: నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో అనౌన్స్ అయిన ‘బ్లడీ రోమియో’ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ‘ది పారడైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ పదే… -
Tollywood Young Directors : ఇలా చెక్కితే ఎలాగయ్యా?
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది ప్రతిభావంతులు మెగా ఫోన్ పట్టుకుని ఎంట్రీ ఇస్తున్నారు, తమ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ను షేక్ చేసి, ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్లుగా మారిపోతున్నారు. అయితే, ఆ సక్సెస్ ఇచ్చిన జోష్ను కెరీర్ బిల్డింగ్లో మాత్రం చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా కొందరు యంగ్ డైరెక్టర్లు తమ అమూల్యమైన సమయాన్ని సినిమాల మధ్య గ్యాప్తో వృథా చేసుకుంటున్నారనే చర్చ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సుజీత్: 2014లో ‘రన్ రాజా రన్’తో ఎంట్రీ…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!