The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న గ్లోబల్ యాక్షన్ చిత్రం "ది ప్యారడైజ్" ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. "దసరా" బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్ విడుదలతో సినిమా చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డెట్ వచ్చింది.