IND vs ENG Test: ది ఓవల్ వేదికగా ప్రారంభమైన భారత్, ఇంగ్లాండ్ 5వ టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. మొదటి రోజు తొలి సెషన్ తర్వాత ఓపెనర్లను కోల్పోయిన భారత్ జట్టు 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. భారత ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇంగ్లాండ్ బౌలర్లు మంచి…