Sobhita Dhulipalla: అచ్చ తెలుగందం.. శోభితా దూళిపాళ్ల. వైజాగ్ అమ్మాయిగా ఇప్పుడు మంచి పేరు తెచ్చుకుంటున్న శోభితా కెరీర్ ను బాలీవుడ్ మూవీతో మొదలుపెట్టింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను.. రచ్చ గెలిచి ఇంట గెలవాలి అనేలా మార్చేసింది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో మంచి మంచి పాత్రలతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో గూఢచారి సినిమాతో పరిచయమైంది.
Sobitha Dhulipala: అచ్చ తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది సినిమాలతో ఎంత ఫేమస్ అయ్యిందో లేదో తెలియదు కానీ, నాగ చైతన్యతో డేటింగ్ చేస్తుంది అన్న పుకారుతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది.
Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల.. అచ్చ తెలుగందం. అయితే తెలుగువారికి పరిచయమవ్వడానికే కొద్దిగా లేట్ అయ్యింది. మొదట బాలీవుడ్ లో అడుగుపెట్టి.. గూఢచారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Sobhita Dhulipala: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నది సామెత. కానీ.. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలవడానికి ప్రయత్నిస్తోంది. సాధారణంగా తెలుగు హీరోయిన్స్ ఎవరైనా ముందు టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్నాక బాలీవుడ్ కు వెళ్లారు.. కానీ శోభిత మాత్రం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది.