ఒక ఇల్లు ఎంత ప్రైమ్ లొకేషన్‌లో ఉన్నా సరే.. అది బాగోలేదని టాక్ వచ్చిందంటే చాలు, దాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఎంత అద్భుతంగా ఉన్నా సరే, ససేమిరా అనేస్తారు. అలాంటిది.. దెయ్యాల కొంపగా ప్రపంచవ్యాప్తంగా పేరుగడించిన ‘ద కంజ్యూరింగ్ హౌస్’ రికార్డ్ ధరకు అమ్ముడుపోయింది. ఏకంగా 1.52 (రూ. 12 కోట్లు) మిలియన్ డాలర్లకు ఇళ్లు విక్రయించబడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఈ ఇంటికి 1736లో నిర్మించారు. ఈ ఇంట్లో ఏం జరిగిందో…