ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా అయినా ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్ తో రెడీ అయింది ఆహా. వెన్నులో వణుకుపుట్టించే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా తెరకెక్కింది ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారమవుతుంది. రామ్ కార్తిక్, హెబా పటేల్ కీలక పాత్రల్లో నటించారు. విప్లవ్ కోనేటి దర్శకనిర్మాతగా వ్యవహరించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ప్రాజెక్ట్ ఇది. నరేష్ వీకే, పవిత్రా లోకేష్, జయప్రకాష్‌తో పాటు పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో…
ఈరోజు ఓటిటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో చూద్దాం. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’లో మహేష్ బాబు చేసిన సందడి ఈ రోజు నుండి ఆహా వీడియోలో అందుబాటులో ఉంటుంది. లూప్ లాపేట1998లో విడుదలైన జర్మన్ చిత్రం ‘రన్ రోలా రన్’కి అధికారిక రీమేక్ ‘లూప్ లాపేట’. తన ప్రియుడిని రక్షించుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాల్సిన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4న ‘లూప్ లాపేట’ రాబోతోంది.…