Venkat Prabhu About The GOAT Telugu Collections: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ‘ది గోట్’. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ది గోట్.. తెలుగు, హిందీ భాషల్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 22 కోట్లకు కొనుగోలు చేయగా.. 10 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. బ్రేక్…