బ్యాక్ టూ బ్యాక్ భారీ సినిమాల్లో ధూసుకుపోతున్న ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. ‘యానిమల్’ నుంచి మొదలైన ఆమె జోరు.. ‘పుష్ప2’, ‘ఛావా’ వంటి చిత్రాలతో అలరించింది. బాక్సాఫీసుని షేక్ చేసింది.చివరగా సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చినప్పటికి.. ఇది నిరాశ పరిచింది. ఇక ఇటీవలే నాగార్జున, ధనుష్ కలిసి నటించిన ‘కుబేర’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీ…