ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రసీమలో తన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో సంచలన సృష్టిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నేషనల్ అవార్డు విజేత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన అప్ డేట్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ఓటీటీ రైట్స్ దిగ్గజ స్ట్రీమింగ్…