రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. యూత్‌లో ఈ సినిమా మంచి చర్చకు దారితీస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా క్లైమాక్స్ తర్వాత ఒక యువతి తన చున్నీ తీసి వేసే సీన్ పలు వర్గాల్లో భిన్న అభిప్రాయాలకు కారణమైంది. కొంతమంది దీనిని మహిళా స్వేచ్ఛకు చిహ్నంగా చూస్తే, మరికొందరు అవసరం లేని…