Sandeep vanga: ఈ మధ్యకాలంలో దర్శకులు ఇతర దర్శకులు చేసే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించడం పరిపాటి అయిపోయింది. అలా ఈ మధ్యకాలంలో చాలామంది దర్శకులు తమ స్నేహితులు లేకపోతే తమకు బాగా దగ్గరైన హీరో, హీరోయిన్లు నటిస్తున్న సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నారు. అయితే, అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా మాత్రం రష్మిక హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో నటించలేనని చెప్పినట్లు…
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. గతేడాది అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. . సోషల్ మీడియాలో రష్మిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రష్మిక చేతిలో మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు ప్రధాన ప్రాజెక్ట్‌లను వీలైనంత త్వరగా…
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. Read Also: Kalyan Ram: డైనోసర్ ముందుకి డెవిల్? “ది…