కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిత్రబృందం దుబాయ్ లో కీలక…