ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందాన తన సత్తా చాటుతుంది. వైవిద్యభరితమైన పాత్రలను తీసుకొని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. తాజాగా బాలీవుడ్ లో కూడా ‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల సుందరి. పుష్ప సినిమాతోనే రష్మిక మందన నటనపరంగా మంచి పేరు తెచ్చుకున్న.. ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి…