రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసిన సోషల్ మీడియాలో ఒక వర్గం మాత్రం ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎప్పటికప్పుడు విజయ్ ఫోటో బయటకి వచ్చినా కూడా నెగటివ్ ట్రెండ్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండపైన ఈ హేట్రెడ్ కి కారణం ఏంటో తెలియదు కానీ విజయ్ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా నెగటివ్ కామెంట్స్ మాత్రం సర్వసాధారణం అయిపొయింది. లేటెస్ట్ గా ఇలాంటిదే ఒకటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ దేవరకొండ నటించిన…
The Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండని యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా గీత గోవిందం. ఈ మూవీతో డైరెక్టర్ పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. గీత గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దాదాపు అయిదేళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్నారు. VD 13 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి…