The Family Star Shoot Pending: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుందని ప్రకటించారు కానీ, సంక్రాంతి నుంచి వాయిదా పడింది. గీతగోవిందం మూవీ తర్వాత…