హాలీవుడ్ లో యాక్షన్ సినిమాలని ఎక్కువగా ఇష్టపడే వాళ్లకి బాగా నచ్చిన, అందరికీ తెలిసిన సినిమా ‘జాన్ విక్’. ఈ ఫ్రాంచైజ్ నుంచి సినిమా వస్తుంది అంటే యాక్షన్ మూవీ లవర్స్ మంచి ఫైట్స్ ని చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. జాన్ విక్ రేంజులో, అదే ఇంపాక్ట్ ఇచ్చే మరో ఫ్రాంచైజ్ ‘ది ఈక్వలైజర్’. డెంజెల్ వాషింగ్టన్ హీరోగా నటించిన ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి సూపర్ హిట్స్…