సస్పెన్స్ మరియు క్రైమ్ కథలకు సినీ ప్రియుల నుండి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఇలాంటి జోనర్‌ను ఆడియెన్స్ నిరంతరం సపోర్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో, ఆసక్తికరమైన కథాంశంతో ‘ది బ్రెయిన్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఎండ్లూరి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎండ్లూరి కళావతి ఈ సస్పెన్స్, క్రైమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్, తన్విక, బేబీ దాన్విత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వారితో పాటు…