Vitamin D supplement doesn’t reduce Covid risk: కరోనా సమయంలో పెద్దలు, పిల్లలు అంతా విటమిన్ ట్యాబ్లెట్లను విరివిగా వాడారు. ముఖ్యంగా విటమిన్-సీ, విటమిన్-డి ట్యాబ్లెట్లు అవసరం లేకున్నా తెగ మింగారు. ఈ రెండు విటమిన్లు కరోనా నుంచి తమను కాపాడుతాయని భావించి చాలా మంది వీటిని తీసుకున్నారు. అవసరం లేకున్నా ముందు జాగ్రత్తగా విటమిన్ మాత్రలను వేసుకున్నారు. దీంతో ఆ సమయంలో విటమిన్ మాత్రలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒకానొక దశలో మెడికల్ షాపుల్లో,…