సరైనా హిట్స్ లేక కెరీర్‌లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్ట్రాంగ్ కంటెంట్లపై ఫోకస్ చేస్తున్నాడు. హిస్టారికల్ జోనర్లపై కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన స్కై ఫోర్స్ మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు మరో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేసరి సీక్వెల్‌గా కేసరి 2ను తీసుకురాబోతున్నాడు. జలియన్ వాలా భాగ్ మారణకాండ తర్వాత బాధితుల తరుఫున పోరాటం చేసే అడ్వకేట్ శంకరన్ నాయర్ పాత్రలో…