ఆస్కార్ సందడి మళ్ళీ మొదలైంది. వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే 95వ ఆస్కార్ ఉత్సవం ఈ యేడాది మార్చి 12 ఆదివారం సాగింది. అందులోనే మన తెలుగు సినిమా ‘ట్రిపుల్ ఆర్’ బెస్ట్ సాంగ్ కు గాను, మరో ఇండియన్ మూవీ ‘ఎలిఫెంట్ విష్పరర్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో ఆస్కార్ అందుకొని మురిపించాయి. దాంతో ఇప్పటికీ ఇండియన్స్ లో ఆస్కార్ పేరు వినగానే ఉత్సాహం ఉరకలు వేస్తూనే ఉంది. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం…
Kashmir Files : ఎన్నో వివాదాల నడుమ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కాశ్మీరీ ఫైల్స్ ఆస్కార్ 2023కి ఎంపికైంది. భారతదేశం నుండి ఆస్కార్కు ఎంపికైన 5 చిత్రాలలో ఇది ఒకటి.