టాలీవుడ్ హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తూనే పలు ఈవెంట్స్ మరియు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్తూ ఉంటారు.. అయితే పబ్లిక్ లో అభిమానులతో తీరుతో కొందరు హీరోయిన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే వున్నాయి.వచ్చిన హీరోయిన్లను చూసేందుకు, వారితో సెల్ఫీ తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడటం సాధారణంగా జరిగే విషయమే… కానీ అందులో కొందరు ఆకతాయిలు విచిత్ర ప్రవర్తన హీరోయిన్లను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.…