మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో కొత్త సినిమా విడుదలకు చేసేంత సందడి రీ రిలీజ్ సినిమాకు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలలో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రం అత్యధిక వసూళ్