నటి సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా తో మంచి విజయం సాధించింది. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల తో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత ఈ భామకు అవకాశాలు కాస్త తగ్గుతూ వచ్చాయి. ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం సరికొత్త లుక్స్…