సాయి సుశాంత్ హీరోగా స్పోర్ట్స్ ఫిల్మ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు తరుణ్ భాస్కర్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ నటుడుగానూ మారారు. అయితే అతని సమర్పణలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ రూపొందుతోంది. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘బొంభాట్’ చిత్రాలలో నటించిన సాయి సుశాంత్ రెడ్డి ఈ యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ ఫిల్మ్‌లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో భైరవ్ పాత్రలో కనిపించనున్నారు సాయి సుశాంత్. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రమోద్ కుమార్, రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి రోహిత్ తంజావూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ లో నిర్మితమైన ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ త్వరలో విడుదల కాబోతుండగా, ‘సబాస్టియన్ పి.సి. 524’ సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాల్లో కిరణ్ అబ్బవరం హీరో కాగా, ఈ మూడో చిత్రంలో సాయి సుశాంత్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఫీలర్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు.
Also Read
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!