టాలెంటెడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ తాజాగా మరోసారి తన చమత్కారంతో వార్తల్లో నిలిచారు. యూట్యూబ్ సెన్సేషన్ అనిల్ జీలా హీరోగా నటించిన ‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తరుణ్ భాస్కర్.. మై విలేజ్ షో టీమ్, గంగవ్వ, శ్రీరామ్ శ్రీకాంత్ తదితరులను అభినందిస్తూ మాట్లాడుతూ.. Also Read : Bhavana Remanna : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న…