Thangalaan Movie Twitter Review: ‘చియాన్’ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించారు. పార్వతి తిరువోతు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగ�