మహారాష్ట్ర థానేలో ఓ యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ కే ఫైన్ వేసి కట్టమన్నాడు. దీంతో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కంగుతిన్నాడు. ఆ యువకుడికి హెల్మెట్ లేకుండా.. సరైన ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనం నడిపినందుకు రెండు వేల రూపాయల ఫైన్ విధించారు. దీంతో ఆ యువకుడు ఆ పోలీసులు నడుపుతున్న బండిని ఆపి వారి వాహనంపై నెంబర్ ప్లేట్ సరిగా లేదని.. చట్టాలు అందరికి సమానమేనని.. ఫైన్ కట్టాలని వారితో వాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం…