ఈసారి అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా తండేల్ సినిమా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. చైతన్య కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని అంటున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్ రీసెంట్‌గా వైజాగ్‌లో తండేల్ ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది. పాన్ ఇండియా సినిమా కావడంతో తమిళ నాడులోను…
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. తాజాగా గురువారం ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య…