ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో నాగ చైతన్య చేసిన సినిమా తండేల్. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం చైతూ చాలా కష్ట పడ్డాడు. సినిమా మొదలవకముందే శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లి అక్కడి వారి జీవన శైలి తెలుసుకుని, వారి యాస భాష నేర్చుకున్నాడు. కార్తికేయ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాస్…