వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య… రీసెంట్‌గా వచ్చిన ‘ధూత’ వెబ్ సిరీస్‌తో మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇదే జోష్‌లో ఇప్పుడు తండేల్ కోసం రంగంలోకి దిగాడు చైతన్య. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి పక్కకి వచ్చి పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా ఛేంజోవర్ చూపించడానికి రెడీ అయ్యాడు నాగ చైతన్య. ఇప్పటివరకూ ఎక్కువ శాతం కూల్ లవ్ స్టోరీస్ చేసిన చైతన్య, ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో…