Naga Chaitanya Comments at Thandel Movie Opening: తాజాగా జరిగిన తండేల్ మూవీ ఓపెనింగ్ లో హీరో నాగ చైతన్య మాట్లాడారు. ఏడాదిన్నరగా ఈ కథతో ట్రావెల్ అవుతూ వస్తున్నామని, ప్రీ ప్రొడక్షన్ లో ప్రతి అడుగు చాలా ఎంజాయ్ చేశానని అన్నారు. చాలా కొలబరేటివ్ గా పనులు జరిగాయని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకార కుటుంబాలని కలవడం, చందూ, నేను కథ పై చర్చించడం, శ్రీకాకుళం యాస పై వర్క్ అవుట్ చేయడం ఇలా చాలా…
Bunny Vas Comments on Thandel Movie Opening: తండేల్ మూవీ ఓపెనింగ్ లో దర్శకుడు చందూ మొండేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరగా ఈ కథపై వర్క్ చేశామని, వాసు – అరవింద్ అద్భుతంగా ప్రోత్సహించారన్నారు. నాగచైతన్య, సాయి పల్లవి, మిగతా టెక్నిషియన్స్ అందరూ బెస్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు, వాళ్ళంతా నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కొలబరేట్ అయ్యి నా బెస్ట్ ఇస్తానన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ దర్శకుడు,…
Allu Aravind Comments at Thandel Movie Opening: ఈరోజు నాగచైతన్య తండేల్ మూవీ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ ప్రయత్నం ఏడాదిన్నరగా మొదలుపెట్టాం, ఇలా ఈ రోజు సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. మా హీరో, దర్శకుడు ఎప్పుడు షూటింగ్ అనే కంగారు లేకుండా, ఈ కథని మనం అనుకున్న స్థాయిలో అద్భుతంగా చూపించాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఈ కథని ఒక…