Thandel Leaked Video Viral in Social Media: నాగచైతన్య హీరోగా తండేల్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా మీద గీతా ఆర్ట్స్ 2 చాలా అంచనాలు పెట్టుకుంది. అయితే సాధారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన…