Thandel Bujji Thalli: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏంటో అవైటెడ్ సినిమాలలో ‘తండేల్’ కూడా ఉంది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ సినిమా షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై, చందూ మొండేటి దర్శకత్వంలో.. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉంది. దీనికి కారణం రాక్‌స్టార్ దేవి శ్రీ…