మన భారత దేశంలో ప్రజలంతా కలిసి జరుపుకొనే పండుగలలో హోలీ కూడా ఒకటి.. వయసు సంబంధం లేకుండా అందరు సంతోషంగా జరుపుకుంటారు.. ఈ పండుగ అంటే ఒక సరదా.. ఈ ఏడాది మార్చి 25 న హోలీ పండుగను జరుపుకుంటున్నాం.. ఈ పండుగ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. హోలీకా దహనం చేస్తారు.. అనంతరం రంగులతో సంబరాలు చేసుకుంటారు.. హాలికి రంగులు మాత్రమే కాదు.. పిండి వంటలు కూడా చేసుకుంటారు.. అందులో తాండై చాలా ప్రత్యేకమైనది.. రుచిలో…