Darshan : ఈ నడుమ సెలబ్రిటీలు ఎక్కువగా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ చిన్న విషయంలో గొడవపడి చివరకు అరెస్ట్ అయ్యాడు. తమిళ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన దర్శన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. అలాంటి దర్శన్ ఏకంగా ఓ జడ్జి కొడుకుతోనే గొడవ పెట్టుకున్న వ్యవహారం ఇప్పుడు తమిళ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్న గురువారం నాడు దర్శన్ ఇంటి దగ్గర ఉన్న టీ షాప్ కు మద్రాస్…