సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించాడు. థమన్ గుంటూరు కారం సినిమాని ఏ టైమ్ లో ఒప్పుకున్నాడో కానీ అప్పటి నుంచి థమన్ ట్రోలింగ్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఓ మై బేబీ సాంగ్ కైతే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ విషయంలో కూడా థమన్…