అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో కలిసి దానికి సీక్వెల్ గా అఖండ తాండవం అంటూ సెకండ్ పార్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అంచనాలు ఒక రేంజ్ లో పెంచేసింది. ఈ నేపథ్యంలో సినిమా టీం ఓటీటీ డీల్ క్లోజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. Also Read : Pawan Kalyan: మరో సినిమాకి పవన్ గ్రీన్ సిగ్నల్? ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు…
Akhanda 2: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాలయ్య.. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలి రోజే 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య మార్క్‌ను మరోసారి నిరూపించింది. తాజాగా బాలయ్య అభిమానులకు మరో విశేషం అందించింది చిత్ర యూనిట్. ప్రయాగ్ రాజ్‌లో…
మామూలుగానే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే ఒక రేంజ్ లో కొడతాడు. దానికి తోడు అది నందమూరి బాలకృష్ణ సినిమా అని తెలిస్తే దాని ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. ఇదే విషయం తాజాగా మరోసారి వెల్లడైంది. అసలు విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమా తెరకెక్కింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ…
సలార్ సీజ్ ఫైర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. 750 కోట్లు రాబట్టిన ప్రభాస్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక నెక్స్ట్ కల్కి 2898 సినిమాతో మే 9న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీతో పాటు ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా “ది రాజా సాబ్” కూడా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఇద్దరు…