సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. మే 31న మాస్ స్ట్రైక్ గ్లిమ్ప్స్ తో ఘట్టమనేని అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చారు. మహేష్ బాబుని మాస్ గా చూపించడంలో త్రివిక్రమ్ సూపర్ సక్సస్ అయ్యాడు. 2024 జనవరి రిలీజ్ అవ్వాల్సిన గుంటూరు కారం సినిమాపై సోషల్ మీడియాలో