గత కొన్ని రోజులుగా రష్మిక పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం, త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు కారణంగా ఫ్యాన్స్ ఆమెపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో రష్మిక ఇటీవల విడుదలైన ‘థామా’ సాంగ్ గురించి ఓ ఆసక్తికరమైన వివరాన్ని పంచుకున్నారు. ఆమె ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ పాట వెనుక ఉన్న కథను వెల్లడిస్తూ, దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయం వల్ల పాట ఇలా ఫైనల్ అయ్యిందని చెప్పారు.…