బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్- లిజి ముద్దుల కూతురు కళ్యాణి ప్రియదర్శన్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. హలోతో టాలీవుడ్‌కు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ చిత్రలహరిలో కూడా డీసెంట్ క్యారెక్టర్‌తో ఆకట్టుకుంది. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో తెలుగు చిత్రపరిశ్రమకు మరో స్టార్ హీరోయిన్ దొరికేసింది అనుకుంటున్న సమయంలో రణరంగం ఆమె టాలీవుడ్ కెరీర్ పైనే దెబ్బేసింది. హలొ, చిత్రలహరి హిట్స్ తర్వాత శర్వాతో చేసిన రణరంగం డిజాస్టర్ టాక్ రావడంతో మలయాళంకు వెళ్ళింది.…