సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల జైలర్ సూపర్ హిట్ వింటేజ్ రజినీ పవర్ ఏంటో చూపించాడు. వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి జనరేషన్ హీరోలకి సవాల్ విసిరాడు రజనీకాంత్. తెలుగులో జైలర్ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. 73 ఏళ్ల వయసులో సూపర్ స్టార్ జైలర్ తో బాక్సాఫీస్ వద్ద చెలరేగాడు. జైలర్ కు ముందు వరుస ఫ్లాప్ లు వచ్చిన కూడా ఒక్క హిట్ తో తన మార్కెట్ చెక్కు చెదరలేదని…