స్టార్ హీరోలంతా తమ పిల్లల్ని హీరోలుగానో, హీరోయిన్లుగానో చూడాలనుకుంటున్నారు. కిడ్స్ కూడా పేరెంట్స్ అడుగు జాడల్లో నడుస్తుంటారు. కానీ నెపో కిడ్స్ విమర్శల వేళ తమ టాలెంట్‌తో పైకి రావాలని ట్రై చేస్తున్నారు. యాక్టర్స్ పిల్లలు యాక్టర్లే కావాలా ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు షారూఖ్ ఖాన్ తనయడు ఆర్యన్, సూర్య డాటర్ దియా సూర్య, దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్. మొహానికి మేకప్ కాదు మెగా ఫోన్‌పై ఫోకస్ చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే కింగ్ ఖాన్…
లైకా ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఎన్నో గొప్ప సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోలు, దర్శకులతోనే సినిమాలు చేయటం కాకుండా, ఎంతో మంది న్యూ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్‌కు సహకారాన్ని అందిస్తూ ఎంకరేజ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు లైకా సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ సినీ ఇండస్ట్రీలో, సినీ ప్రేక్షకులు, మీడియాలో ఆసక్తిని…
Thalapathy Vijay Son Jason Sanjay Directorial Debut with Lyca Productions : తమిళ స్టార్ హీరోలలో ఒకరైన తలపతి విజయ్ మరోసారి అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి ఆయన కుమారుడి కారణంగా వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల కుమారులందరూ హీరోలుగా మారుతూ ఉంటే విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మాత్రం డైరెక్టర్ గా మారుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో జేసన్ సంజయ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.…