తలపతి విజయ్ “బీస్ట్” గ్రాండ్ రిలీజ్ కి కేవలం వారం మాత్రమే ఉంది. అయితే “బీస్ట్” విడుదలకు ముందే విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీతో విజయ్ టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ద్విభాషా చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. తాత్కాలికంగా “తలపతి 66” అని పిలుచుకుంటున్న ఈ సినిమా లాంచ్ గ్రాండ్ గా జరిగింది.…