The Kashmir Files… ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కన్పిస్తోంది ఇప్పుడు. ఈ హిందీ సినిమా కథనానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వస్తావా ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే బాలీవుడ్ లో పాపులర్ అయిన “ది కపిల్ శర్మ” షో నిర్మాతలు కాశ్మీర్ ఫైల్స్‌ను ప్రమోట్ చేయడానికి నిరాకరించారని చిత్రనిర్మాత వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నప్పటి నుండి, హాస్యనటుడు కపిల్ శర్మని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. వాస్తవానికి…