TG Vishwa Prasad Counter to Film Journalist: తెలుగు సినీ వార్తలు కవర్ చేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ గురించి చేసిన ట్వీట్ పెద్ద చర్చకి దారి తీసింది.. ఈ విషయం మీద ముందుగా మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు. దయచేసి ఇప్పుడున్న వాతావరణాన్ని చెడగొట్టవద్దు అంటూ ముందు హరీష్ శంకర్ ట్విట్ చేశారు. ఆ తర్వాత అది పెద్ద చర్చకే దారితీసింది.…